సావిత్రీబాయికి ఘన నివాళి

Mar 10,2024 23:56

ప్రజాశక్తి – చీరాల
స్థానిక టిడిపి కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి టిడిపి, జనసేన, బిజెపి నాయకులు ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కౌతరపు జనార్ధనరావు, మస్తానరావు, నాగేశ్వరరావు, తిరుపతి రాయుడు, మోహన్ గౌడ్, బోయిన శీను, జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, గుమ్మ వెంకటేష్, పృధ్వి రామారావు, శ్రీనివాసరెడ్డి, తారక రాముడు, రాయపాటి సంధ్య, తెలుగు మహిళ అధ్యక్షురాలు కొమ్మనబోయిన రజిని, యర్రా శివనాగ మల్లేశ్వరి, కారంపూడి పద్మిని, బిజెపి నాయకురాలు భవాని, లావణ్య, శివకుమారి, లక్ష్మి, దేవీ వరలక్ష్మి పాల్గొన్నారు.

➡️