వరికూటి పరామర్శ

Feb 2,2024 22:39

ప్రజాశక్తి – చుండూరు
మండలంలోని ఆలపాడు గ్రామంలో నిన్న అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన చేబ్రోలు అనిల్ కిషోర్ మృత దేహానికి వైసిపి ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు నివాళి అర్పించారు. అతని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.

➡️