వాహనాల తనిఖీలు

Mar 27,2024 23:36 ##police #Vehicle #inspections

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌
ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న నేపధ్యంలో స్థానిక సినిమా హాల్ సెంటర్లో వాహనాలను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కార్లు, జీపులతో పాటు పలు రకాల వాహనాలు ఆపి తనిఖీలు చేస్తున్నారు. అక్రమంగా నగదు, మద్యం, ఇతర ఏమైనా ప్రలోభపెట్టే వస్తువులు తరలిస్తున్నారా అనే కోణంలో వాహనాలను తనిఖీ నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో ఎఫ్‌ఎస్‌టి టీం అధికారి లక్ష్మీనారాయణ, పోలీసు సిబ్బంది ఉన్నారు.

➡️