వైసీపీ నాయకురాలు పుష్పాలత మృతి

Jun 16,2024 23:29 ##Vemuru #ycpnews

ప్రజాశక్తి – వేమూరు
అమృతలూరు మండలం మూల్పూరు గ్రామానికి చెందిన వైసిపి నాయకులు కూచిపూడి వీరయ్య తల్లి పుష్పలమ్మ ఆదివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న వైసిపి కన్వీనర్ వరికుటి అశోక్ బాబు తనయుడు తేజస్ ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ కుటుంబానికి వైసిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబానికి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మండల, గ్రామ వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️