అమృతలూరులో వైసిపి ప్రచారం

Apr 11,2024 01:15 ##ysrcpnews #vemuru

ప్రజాశక్తి – వేమూరు
వైసీపీ అభ్యర్థి వరికుటి అశోక్ బాబు అమృతలూరు మండలంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. గ్రామాల్లో పర్యటిస్తూ సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అమలచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి పట్టం కట్టాలని కోరారు. ఆయన వెంట వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️