చెరువు కబ్జాకు యత్నం

Jan 30,2024 22:14
చెరువు కబ్జాకు యత్నం

– అధికారులు పట్టించుకోలేదని రైతుల గగ్గోలుప్రజాశక్తి-బంగారుపాళ్యం: మండలంలోని గుంతూరు రెవిన్యూలో వరదప్పనాయిని చెరువు కబ్జాకు గురైనట్లు పలువురు రైతులు తెలిపారు. గుంతూరు పంచాయతీకి సమీపంలోని చెరువును సమీప పొలాలు వారు కబ్జా చేపడుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం లేదని మండిపడ్డారు. గతంలో చేరువుకు తీసిన కాలువలను మూయించేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోకపోవడం కారణంగా యథేచ్ఛగా కబ్జా జరుగుతోందని ఆరోపించారు.

➡️