వధూవరులకు ఎమ్మెల్యే ఆశీర్వాదం

Jun 16,2024 20:52
వధూవరులకు ఎమ్మెల్యే ఆశీర్వాదం

ప్రజాశక్తి-చిత్తూరుడెస్క్‌: యదమరి మండలం ఓటేరుపల్లె పంచాయతీ సర్పంచ్‌, జిల్లా తెలుగు మహిళా అధికార ప్రతినిధి పత్తిపాటి భగవతి, రాజేంద్ర నాయుడు దంపతుల కుమార్తై పిఆర్‌ రినాశ్రీ వివాహానికి పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ కలికిరి మురళిమోహన్‌ హాజరయ్యారు. ఆదివారం శ్రీ వరదరాజుల స్వామి ఆలయంలో జరిగిన ఈ వివాహ వేడుకలో ఎమ్మెల్యే వధూవరులను ఆశీర్వదించారు.

➡️