వైభవంగా గంగమ్మ జాతర

Jun 16,2024 21:14
వైభవంగా గంగమ్మ జాతర

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి: మండలంలోని చప్పిడి పల్లిలో అనాధిగా పెద్దపులి గంగమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. శనివారం రాత్రి గ్రామ పురవీధులలో గంగమ్మ శిరస్సు మెరు వని చేపట్టారు. అనంతరం ఆదివారం ఉద యం గ్రామం మధ్యలో అమ్మవారిని ప్రతి ష్టించారు. పరిసర ప్రాంతాల ప్రజలు అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చు కున్నారు. పూజా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ కేశవులు, ఎంపీటీసీ సుజాత మోహన్‌, సర్పంచ్‌ విజయ ప్రకాష్‌లు పాల్గొన్నారు.

➡️