గిరిజన గ్రామాల్లో సిపిఎం ముమ్మర ప్రచారం

May 11,2024 11:39 #CPM campaign, #tribal villages

సీతంపేట (మన్యం) : సీతంపేట మండలం పూతికవలస, డుంబంగివలస, సర్వంపాడు, సిరికొండ, ఒబ్బంగి, తుంబలి, తొంబలిగూడ, తదితర గిరిజన గ్రామాల్లో సిపిఎం ముమ్మరంగా ప్రచారం చేపట్టింది. శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింహాచలం, పి.సలీం కుమార్‌, బాబురావు, వీరయ్య, తదితరులు పాల్గొని బైక్‌ ర్యాలీ చేశారు.

➡️