మంత్రి దుర్గేష్ కు అభినందనలు

Jun 12,2024 14:40 #East Godavari

ప్రజాశక్తి-పెరవలి(తూర్పుగోదావరి జిల్లా) నూతన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తొలిసారిగా క్యాబినెట్ మంత్రివర్యులు గా బాధ్యతలు చేపట్టిన నిడదవోలు నియోజకవర్గ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే కందుల దుర్గేష్ నియోజవర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మంత్రి పదవి రాకపోవడంతో మొదటిసారి మంత్రి పదవి కందుల దుర్గేష్ కు రావడంతో కేసరపల్లిలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శుభ సందర్భంగా నియోజవర్గ నాయకులు కార్యకర్తలు పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. నియోజవర్గ తెదేపా ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగపల్లి శేషారావు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రవి వర్మ బొడ్డు రామాంజనేయులు, కొమ్మిన వెంకటేశ్వరరావు, తిరుపతి సత్యనారాయణ, వెలగల సూర్యారావు, అతికాల శ్రీను, పిప్పర రవికుమార్, అబ్బిశెట్టి సత్తిరాజు, హనుమంతు, సుబ్రహ్మణ్యం, వీర్రాజు, బండారు సాయి, కోట శ్రీను, కోటిపల్లి మురళీకృష్ణ, పి. నాగేశ్వరరావు, చక్రవర్తి, గుడాల రంగారావు, తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు, పలువురు అభినందనలు తెలిపారు.

➡️