ధవలేశ్వరం గ్రామంలో మంత్రి వేణు పర్యటన

Feb 10,2024 12:29 #East Godavari
minister venu visit

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : ధవలేశ్వరం గ్రామంలో రూరల్ కోఆర్డినేటర్ మంత్రి వేణు ధవళేశ్వరం లక్ష్మీ జనార్ధన స్వామి కాలనీలో జరుగుతున్న శానిటేషన్ పనులను గమనించడం జరిగింది. అదేవిధంగా స్థానిక సమస్యలును లక్ష్మీ జనార్ధన స్వామి కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు.

➡️