మంత్రి సుభాష్ ను కలిసిన ఎమ్మెల్యే వేగుళ్ళ 

Jun 12,2024 14:26 #East Godavari
ప్రజాశక్తి-కడియం (మండపేట) :  డా బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, చంద్రబాబు మంత్రి వర్గంలో స్ధానం దక్కించుకుని, మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన వాసంశెట్టి సుభాష్ ను మండపేట ఎమ్మెల్యే  వేగుళ్ళ జోగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలసారు.ఈ సందర్బంగా మంత్రి సుభాష్ కు వేగుళ్ల పుష్పగుచ్చం అందజేసి శుభాభినందనలు తెలియజేసారు.
➡️