డోకల వారి వీధిలో ‘మన ఊరికి మన వాసన్న’

భీమడోలు : గుండుగొలను గ్రామ పరిధిలోని డోకల వారి వీధిలో మన ఊరికి మన వాసన్న కార్యక్రమాన్ని ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. వైసిపి శ్రేణులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి గ్రామ ఉప సర్పంచి, వైసిపి గ్రామ అధ్యక్షులు ముదుండి సూర్యనారాయణ రాజు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ గత ఐదు సంవత్సరాల కాలంలో గ్రామంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు.

➡️