అనారోగ్య బాధితునికి టిడిపి సాయం

May 22,2024 21:50
అనారోగ్య బాధితునికి టిడిపి సాయం

ప్రజాశక్తి -మామిడికుదురు ఈర్ల చెరువు గ్రామానికి చెందిన ముషిణి వెంకటేశ్వరరావు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతుండగా టిడిపి అమలాపురం పార్లమెంట్‌ అభ్యర్థి గంటి హరీష్‌ మధుర్‌ ఆధ్వర్యాన నాయకులు బుధవారం పరామర్శించి, వారి కుటుంబానికి రూ.50 వేల సాయం అందించారు. టిడిపి మండల అధ్యక్షుడు మొల్లేటి శ్రీనివాస్‌, వర్ధినేని బాబ్జి, బోనం బాబు, ఈలి శ్రీనివాస్‌, కడలి నూకరాజు, కంచి విశ్వనాథం, నైనాల అబ్బాస్‌, అప్పారి వెంకటేశ్వరరావు, ఉండ్రు శ్రీరామరావు, సాపే ఏకాదశి, నైనాల రాజు, వాసంశెట్టి వెంకట్రావు, ఇంటి గణపతి, పరసా సుజాత, పోసింశెట్టి విస్సు, తదితరులు ఉన్నారు.

➡️