విద్యుత్ పొదుపు సామాజిక బాధ్యత

Dec 16,2023 13:29 #Kurnool
electricity recharge

ప్రజాశక్తి-ఆదోని రూరల్ : విద్యుత్ పొదుపు సామాజిక బాధ్యత అని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ కుమార్ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా స్థానిక నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో విద్యుత్ పొదుపుపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు డివన్, ఏఈ.నాగభూషణం ఏఈలు సబ్ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️