పట్టణంలోని గుమ్మిడి ప్రచారం

Apr 22,2024 22:04

సాలూరు రూరల్‌: పట్టణంలోని 12, 13, 14, 16, 17 వార్డుల్లో టిడిపి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ సూపర్‌సిక్స్‌ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్పి భంజ్‌దేవ్‌, పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, నాయకులు కూనిశెట్టి భీమారావు, బోపట్టణంలోని గుమ్మిడి ప్రచారంప్రజాశక్తి – సాలూరు రూరల్‌పట్టణంలోని 12, 13, 14, 16, 17 వార్డుల్లో టిడిపి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ సూపర్‌సిక్స్‌ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్పి భంజ్‌దేవ్‌, పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, నాయకులు కూనిశెట్టి భీమారావు, బోని గంగరాజు పాల్గొన్నారు.ని గంగరాజు పాల్గొన్నారు.

➡️