మన్యం జిల్లా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థులకు బి-ఫారాలు

Apr 21,2024 22:11

గుమ్మలక్ష్మీపురం : పార్వతీపురం మన్యం జిల్లాలో పోటీ చేస్తున్న కురుపాం, సాలూరు, పార్వతీపురం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థులు తోయక జగదీశ్వరి, గుమ్మడి సంధ్యారాణి, బోనెల విజయచంద్ర టిడిపి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా బి ఫారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు అభినందనలు తెలిపారు.

➡️