16న ప్రతిభకు పట్టాభిషేకం

Jun 13,2024 12:54 #ntr district

ప్రజాశక్తి-గంపలగూడెం: ఈనెల 16వ తేదీన ప్రతిభకు పట్టాభిషేకం జరుగుతున్నట్లు తిరువూరు ఎమ్మెల్యే కే శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గం 500 మార్కులకు పైబడి సాధించిన వారికి ఈ పట్టాభిషేకంగా, పేర్కొన్నారు. తిరువూరు శ్రీరస్తు కన్వెన్షన్ హాల్ నందు సదరు విద్యార్థిని-విద్యార్థులకు సత్కారం జరుగుతుందన్నారు. నియోజకవర్గ స్థాయిలో పదవ తరగతిలో ప్రతిభావంతులకు నగదు ప్రోత్సాహకాలు ఎమ్మెల్యే శ్రీనివాస్ అందజేసిన విషయం తెలిసిందే.

➡️