లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీ

May 26,2024 21:09

ప్రజాశక్తి – నందిగామ : నందిగామ పట్టణంలో లాడ్జి లను శనివారం రాత్రి నందిగామ సీఐ హనీష్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయవాడ సిటీ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు సీఐ హనీష్‌, ఎస్‌ఐ పండు దొర సిబ్బందితో కలిసి నందిగామ పట్టణంలోని లాడ్జిలను పరిశీలించారు. లాడ్జ్‌ ఓనర్స్‌తో కొత్తగా ఎవరైనా వస్తే వారికీ సంబంధించిన పూర్తి వివరాలు తీసుకోని రూమ్స్‌ ఇవ్వాలని సూచించారు.

➡️