కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్‌పి

May 25,2024 20:50

 ప్రజాశక్తి-విజయనగరం కోట :  లెండీ కళాశాలలో భద్రపర్చిన ఇవిఎంల స్ట్రాంగ్‌ రూమ్‌ను ఎస్‌పి ఎం.దీపిక శనివారం పరిశీలి ంచారు. అక్కడ ఏర్పాటు చేసిన భద్రతను పరిశీలించి మూడంచెల భద్రతను తనిఖీ చేశారు. అధికారులకు, సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు చేశారు.

➡️