అతిథిదేవోభవ

ఒడిశా రాష్ట్రం పూరీలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ సాండ్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌లో

ఒడిశా రాష్ట్రం పూరీలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ సాండ్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌లో రాష్ట్రం నుంచి పాల్గొన్న ఆమదాలవలస మండలం గాజులకొల్లివలసకు చెందిన గేదెల హరికృష్ణ వేసిన అతిథిదేవోభవ సైకత శిల్పం ఆకట్టుకుంది.

– ప్రజాశక్తి, ఆమదాలవలస

➡️