పోలీస్‌స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ

పోలాకి పోలీస్‌ స్టేషన్‌ను ఎస్‌పి జి.ఆర్‌.రాదిక

మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక

పోలాకి :

పోలాకి పోలీస్‌ స్టేషన్‌ను ఎస్‌పి జి.ఆర్‌.రాదిక శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో స్టేషన్‌లో పలు ముఖ్యమైన కేసు రికార్డులను పరిశీలించారు. ముఖ్య కూడళ్లలో రోజూ విజిబుల్‌ తనిఖీ చేసి వాహనాలను తనిఖీలు నిర్వహించి అనధికార వాహనాల, దొంగిలించిన వాహనాలను గుర్తించాలన్నారు. రోడ్డు భద్రత నియమాలను అనుసరించని వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

➡️