మూడో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె

ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్య) : అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాడ్యుటి తదితర సమస్యల సాధనకై నిరవధిక సమ్మెలో భాగంగా మూడవరోజు మోకాళ్ళపై నిలబడి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి, ప్రాజెక్టు గౌరవ అధ్యక్షురాలు, మంజుల. అధ్యక్షురాలు  ఎన్ రమాదేవి,  వర్కింగ్ ప్రెసిడెంట్, రాధా కుమారి, మండల కార్యదర్శి జి పద్మ,, వెన్నెల, శిరీష, లీలావతి, ఈశ్వరమ్మ,, మైతిలి, సునీత, నిర్మల,వాణి,ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పి జాన్ ప్రసాద్,అంగన్వాడి వర్కర్స్ అసోసియేషన్ ఏఐటి యుసి జిల్లా కో కన్వీనర్ సరోజ ఏఐటీయూసీ  జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

➡️