అక్రమ మద్యం బాటిళ్లు పట్టివేత- ఒకరి అరెస్టు

అక్రమ మద్యం బాటిళ్లు పట్టివేత- ఒకరి అరెస్టు

అక్రమ మద్యం బాటిళ్లు పట్టివేత- ఒకరి అరెస్టు ప్రజాశక్తి -కోట : కోట మండలం గూడలి గ్రామంలో అక్రమ మద్యంను విక్రయస్తున్న ప్రవీణ్‌ ను అరెస్టు చేసి 30 క్వార్టర్‌ బాటిళ్లు ను కోట ఎస్‌ఐ పి.నాగబాబు ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఒక పల్సర్‌ బైక్‌ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

➡️