కార్మికుల కోసం అండగా ఉంటా.. . ఎ.పి.ఎస్.ఇ.ఇ.యూనియన్-327. రాష్ట్ర సెక్రెటరీ రాఘవ రెడ్డి.

కార్మికుల కోసం అండగా ఉంటా.. . ఎ.పి.ఎస్.ఇ.ఇ.యూనియన్-327. రాష్ట్ర సెక్రెటరీ రాఘవ రెడ్డి.

కార్మికుల కోసం అండగా ఉంటా..
. ఎ.పి.ఎస్.ఇ.ఇ.యూనియన్-327. రాష్ట్ర సెక్రెటరీ రాఘవ రెడ్డి.
ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లవేళలా అండగా ఉంటానని. రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎం.వి రాఘవరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం10 గంటలకు ఏ డి కె కళ్యాణమండపం, పుత్తూరు ఎ.పి.ఎస్.ఇ.ఇ యూనియన్ 327 రీజినల్ అధ్యక్షులు పి.షణ్ముగం అధ్యక్షతన రీజనల్ కార్యదర్శి ఆర్ మురళీధర్ ఆధ్వర్యంలో రీజనల్ కార్యవర్గ సమావేశ రీజనల్ కార్యవర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి విశిష్ట ముఖ్య అతిథిగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎం వి.రాఘవ రెడ్డి హాజరు. ఈ సమావేశానికి ప్రత్యేక అతిధులుగా మన రాష్ట్ర మాజీ సెక్రటరీ జనరల్ బాల చంద్రబాబు, మన డిస్కమ్ అధ్యక్షులు కె .రాఘవేంద్ర ప్రసాద్,రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ జనరల్ రమేష్ బాబు, మాజీ రీజినల్ అధ్యక్షులు A.మోహన్ రెడ్డి ,మాజీ రీజినల్ కార్యదర్శి చంద్రశేఖర్. డిస్కం అడిషనల్ సెక్రటరీ ఎంఎంపి శైలజ పాల్గొన్నారు ముఖ్య అతిథి రాఘవరెడ్డిని ఘనంగా సన్మానం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ఎలాంటి సమస్యలు కార్మికులకు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొని వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు డివిజన్ 327 యూనియన్ డివిజనల్ కార్యదర్శి ఎ.శివకుమార్ డివిజన్ అధ్యక్షులు యం.శేఖర్ డివిజన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

➡️