రోజాను కలిసిన వీసి శ్రీకాంత్‌రెడ్డి

రోజాను కలిసిన వీసి శ్రీకాంత్‌రెడ్డి

రోజాను కలిసిన వీసి శ్రీకాంత్‌రెడ్డిప్రజాశక్తి – క్యాంపస్‌ఎస్వీయూ ఉపకులపతి ఆచార్య వి. శ్రీకాంత్‌ రెడ్డి ,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సిఎం కళత్తూరు నారాయణ స్వామిని, రాష్ట్ర పర్యాటక ,సాంస్కతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆర్‌ కె. రోజాను గౌరవ పూర్వకంగా కలిశారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం అభివద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు వర్సిటీ అభివద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

➡️