‘లౌకిక’ జనకవనం కవి ‘సమ్మేళనం

'లౌకిక' జనకవనం కవి 'సమ్మేళనం

‘లౌకిక’ జనకవనం కవి ‘సమ్మేళనం’ప్రజాశక్తి – తిరుపతి సిటితిరుపతి వేమన విజ్ఞాన కేంద్రం, సాహితి స్రవంతి ఆధ్వర్యంలో వేమన విజ్ఞాన కేంద్రం నందు ” లౌకిక జనకవనం ” కవి సమ్మేళనం శుక్రవారం జరిగింది. ఆలూరి రాఘవశర్మ సమన్వయకర్త గా వ్యవహరించారు. ఇందులో నెమిలేటి కిట్టన్న, రాజేంద్ర ప్రసాద్‌, దూభగుంట రామకష్ణ , పల్లిపట్టు నాగరాజు, నడ్డి నారాయణ, మల్లారపు నాగార్జున, ముని లక్ష్మి, రోడ్డా సురేంద్ర , రవీంద్ర , మల్లేశ్వరరావ్‌ ,రెడ్డి ప్రసాద్‌, సోము ఉమాపతి, ఓ వెంకట రమణ తదితరులు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, విద్వేష భావాలపై సంధిచే అస్త్రాల కవితలు, స్వేచ్ఛ కు సంకెళ్ల నిర్భందం రాజ్యాంగ ఉల్లంఘనపై అనేక కవితలు ,పాటలు ఆలపించారు.

➡️