షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి రండి..ఎమ్మెల్యేకు ఆహ్వానం

షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి రండి..ఎమ్మెల్యేకు ఆహ్వానం

షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి రండి..ఎమ్మెల్యేకు ఆహ్వానంప్రజాశక్తి -ఏర్పేడు: మండల కేంద్రమైన ఏర్పేడు లో నూ తనంగా నిర్మించిన గ్రామ పంచా యతీ వాణిజ్య సము దాయం ప్రారంభోత్సవానికి రావా లని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్య పు మధు సూదన్‌ రెడ్డిని ఏర్పేడు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు నల్ల పాలెం శివయ్య ఆహ్వా నించారు. శివయ్య నేతత్వంలో 57 లక్షల రూపా యలు అంచ నా వ్యయంతో 11 దుకాణ గదులు నిర్మాణం త్వరిత గతిన చేపట్టారు. ఈనెల 22వ తేదీన ప్రారంభోత్సవం జరుగు తుం దని శివయ్య తెలిపారు. ఏర్పే డు మండల వైసీపీ నాయ కులు, మేకలత్తూరు చంద్రశేఖర్‌ అలియాస్‌ ఎస్‌ఎస్‌ చంద్ర ఎమ్మెల్యేను ఆహ్వానించిన వారి లో ఉన్నారు.

➡️