బి.ఉమారాజేశ్వరికి డాక్టరేట్‌ ప్రదానం

Jun 14,2024 23:57
బి.ఉమారాజేశ్వరికి డాక్టరేట్‌ ప్రదానం

బి.ఉమారాజేశ్వరికి డాక్టరేట్‌ ప్రదానం ప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఫార్మసీ విభాగం పరిశోధక విద్యార్థిని బి.ఉమారాజేశ్వరికి డాక్టరేట్‌ ప్రదానం చేసినట్లు వర్సిటీ డీన్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఆచార్య జీవనజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మసీ విభాగానికి చెందిన ఆచార్యులు ఎస్‌ జ్యోత్స్నరాణి పర్యవేక్షణలో ఃః డిజైన్‌ అండ్‌ ఎవల్యూషన్‌ ఆఫ్‌ నావెల్‌ తెరాప్యూటిక్‌ ఏజెంట్స్‌ ఫ్రమ్‌ నేచురల్‌ ఆరిజిన్‌ టు టార్గెట్‌ జాంతిన్‌ ఆక్సిడోరిడక్టేస్‌ఃః అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని వర్సిటీకి సమర్పించినట్లు వెల్లడించారు.————–

➡️