మంచు లక్ష్మి దాతృత్వం

మంచు లక్ష్మి దాతృత్వం

మంచు లక్ష్మి దాతృత్వంప్రజాశక్తి – ఏర్పేడు ఏర్పేడు మండలంలోని మోహన్‌ బాబు సొంత గ్రామం మోదుగులపాలెంలో మంచు లక్ష్మీ ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూల్‌ నందు ఆన్లైన్‌ క్లాస్‌ కోసం స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి పాల్గొన్నారు. బొజ్జల సుధీర్‌ రెడ్డి గారు మాట్లాడుతూ మంచు లక్ష్మీ తాను 24 సంవత్సరాల నుండి స్నేహితులమనీ, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టి పేద విద్యార్థులకు సహాయం చేయాలని కోరారు.

➡️