Jun 15,2024 00:00
ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్‌ విజయవంతంప్రజాశక్తి - తిరుపతి సిటి అత్యవసర పరిస్థితులు ఎదురైనపుడు వేగంగా ప్రతిస్పందించే తీరును మెరుగుపరిచే ప్రయత్నంలో ఇండియన్‌ సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ విభాగంలో ప్రముఖ సంస్థ ఎజి అండ్‌ పి ప్రథమ్‌ సంస్థ ఆధ్వర్యంలో లెవల్‌ 3 మాక్‌డ్రిల్‌ విజయవంతంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యంలోని కోకో స్టేషన్‌లో ఈ డ్రిల్‌ నిర్వహించారు. గాజులమండ్యం ఎస్‌ఐ సునీల్‌ మాట్లాడుతూ గ్యాస్‌ లీకేజీ, అగ్ని ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. సంస్థ ప్రతినిధులు శ్రీను, గౌతమ్‌ ఆనంద్‌, శబరిబాబు పాల్గొన్నారు.

ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్‌ విజయవంతంప్రజాశక్తి – తిరుపతి సిటి అత్యవసర పరిస్థితులు ఎదురైనపుడు వేగంగా ప్రతిస్పందించే తీరును మెరుగుపరిచే ప్రయత్నంలో ఇండియన్‌ సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ విభాగంలో ప్రముఖ సంస్థ ఎజి అండ్‌ పి ప్రథమ్‌ సంస్థ ఆధ్వర్యంలో లెవల్‌ 3 మాక్‌డ్రిల్‌ విజయవంతంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యంలోని కోకో స్టేషన్‌లో ఈ డ్రిల్‌ నిర్వహించారు. గాజులమండ్యం ఎస్‌ఐ సునీల్‌ మాట్లాడుతూ గ్యాస్‌ లీకేజీ, అగ్ని ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. సంస్థ ప్రతినిధులు శ్రీను, గౌతమ్‌ ఆనంద్‌, శబరిబాబు పాల్గొన్నారు.

➡️