ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా కావాలి 

Jul 1,2024 11:44 #Vizianagaram

ప్రజాశక్తి-కలెక్టరేట్ : ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా కావాలని ఉత్తరాంధ్ర సాధన సమితి కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మీనాయుడు అన్నారు. సోమవారం నాడు కలెక్టరేట్ గ్రీవెన్స్ లో ఉత్తరాంధ్ర సాధన సమితి ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని స్థానిక కలెక్టరేట్ గ్రీవెన్స్ లో వినతి పత్రిక అందించిన అనంతరం కలెక్టర్ గేటు వద్ద ఆయన మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలైన పడింది ఎదిలేదన్నారు. ఈ ఉత్తరార్థం మూడు జిల్లాలు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఎప్పటికీ వెనుక పడుతున్నాయి, ఇవాల్టికి కూడా ఇక్కడ ప్రజలు ఇతర ప్రాంతాలకు పూలు కోసం వలస పోతున్నారు , ఇక్కడ విద్య వైద్యం రంగాల్లో బాగా వెనుకబడి ఉంది, మనకి పుష్కలంగా సాగు ఉన్న ఇక్కడ పాలకుల వల్ల ఈ ప్రాంతం వెనుకబడిపోయింది ఈవేళ ఈ ఉత్తరాంధ్రలోన శారద , వంశధార తాటిపల్లి ఉన్నాయి అయినా సరే ఎప్పటికీ కూడా సాగును లేని పరిస్థితిలో ఉన్నాయి . పారిశ్రామిక విడిపోవడం ఇవాళ ఇక్కడ పర్మిల్ లేక ఈవేళ మన పిల్లలు చదువుకునే పిల్లలు అక్కడ హైదరాబాద్లో బెంగుళూరు వలస పోతున్నారు లక్షల కోట్లు సంపాదించి ఎలక్షన్లో వేల ఖర్చుపెట్టి రాజ్యాధికారం పొందుతున్నారు కాబట్టి ఉత్తరాంధ్రను సాధించుకుంటేనే మనకు అభివృద్ధి అన్నారు. ఈ కార్యక్రమంలో కోకోన్వీనర్ మర్రపు ధనంజయ నాయుడు పత్ర ఆంధ్ర సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు.

➡️