కురుపాంలో సామాజిక సాధికారయాత్ర

Nov 29,2023 15:09 #Manyam District
ycp samajika sadhikara yatra

ప్రజాశక్తి-కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర ప్రారంభం అయింది. ఉపముఖ్యమంత్రి రాజన్నదొర, మాజీ టీటీడీ ఛైర్మెన్ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయ కర్త వైవి సుబ్బారెడ్డి, ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను
విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేకర్, అరకు ఎంపి గొట్టేటి మాధవి, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు పరీక్షత్ రాజు, టిడ్కో చైర్మన్ జమ్మనా ప్రసన్న కుమార్, ఏపీ స్టేట్ GCC ఛైర్మెన్ స్వాబ స్వాతిరాణి, బీసీ కార్పెరేషన్ ఛైర్మెన్ అనూష, మామిడి శ్రీకాంత్ పట్నాయక్, పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు ఎమ్మెల్సీలు మన్యం జిల్లా ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు.

➡️