స్నేహం

May 20,2024 05:45 #feachers, #jeevana, #Kavitha

నాకు ఇష్టమైనది స్నేహం
విడదీయలేని బంధం స్నేహం
స్నేహాన్ని విడదీయడం కష్టం
స్నేహాన్ని చేర్చుకోవడం సుఖం

సంవత్సరాలు పైగా ఉండేది స్నేహం
గొడవలు పెంచి శత్రుత్వాన్ని పెంచేది ద్వేషం
స్నేహితుల రోజు జరుపుకుంటాం ఇష్టంగా
మిత్రులతో గడుపుతాం హాయిగా

ఇష్టాన్ని పెంచేది మితృత్వం
ద్వేషాన్ని పెంచేది శత్రుత్వం
రమనీయమైనది స్నేహం
ముచ్చటగా కనిపించే బంధం స్నేహం

జీవితంలో ముఖ్యమైన బంధం స్నేహం
ఎన్నడూ మరవని జ్ఞాపకం స్నేహం

– షేక్‌ గౌస్‌ బాషా,
7వ తరగతి, అరవింద మోడల్‌ స్కూలు, మంగళగిరి.

➡️