ఆకుపచ్చని రంగుతో కనిపించే క్యాబేజీ కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కాపాడే పోషకాల భాండాగారం. విటమిన్ C, K, ఫోలేట్, పీచు, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. క్యాబేజీ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యం నుంచి