సుమారు వారం రోజుల విరామం తర్వాత అమెరికా, ఇరాన్‌పై మళ్లీ భారీ స్థాయిలో బాంబుల మోత ప్రారంభించింది. దీంతో పశ్చిమాసియా మరోసారి అట్టుడికిపోయింది. గురువారం తెల్లవారుజామునుండి అమెరికా దళాలు టెహ్రాన్ లక్ష్యంగా వైమానిక దాడులతో తెగబడింది. ఇరాన్‌లోని క్షిపణి-డ్రోన్