ఆంధ్రప్రదేశ్
Movie
Breaking-local
Breaking-national
తెలంగాణ
AI gives wings to the wealth of the ultra-rich – soaring to $15.1 trillion..!
ఈక్వెడార్ మాజీ అధ్యక్షుడు లెనిన్ మోరెనో (73)కు లంచం కేసులో కోర్టు శుక్రవారం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
ప్రపంచ వ్యాప్తంగా వీసా అపాయింట్మెంట్లను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది.
జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్‌ఖాన్‌కు మానవతా దృక్పథంతో కూడిన చికిత్స, సరైన వైద్య సంరక్షణ అందించాలని 21 మంది మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు ఆదివారం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారు.
ఇరాన్‌ను అమెరికా మరో వెనిజులాలా మార్చాలని చూసిందని, కానీ అమెరికా దాడులను ఇరాన్ ధైర్యంగా తిప్పికొట్టిందని అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ పేర్కొన్నారు.
వాణిజ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో.. కెనడాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎదురుదాడికి దిగారు.
యెమెన్, సోమాలియా తీర ప్రాంతాల్లో రెండు వాణిజ్య నౌకలను సముద్రపు దొంగలు అపహరించారు.
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుండి ఆస్పత్రికి తరలించాల్సిందిగా సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించినట్లు ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
హార్ముజ్ జలసంధిలో తమ నౌకల్లో ఒకదానిపై దాడి జరిగిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి చెందిన అతిపెద్ద చమురు సంస్థ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఎడిఎన్ఒసి) శనివారం తెలిపింది.
2024 జనవరి నుండి ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ (ఆక్రమిత తూర్పు జెరూసలెం సహా) ప్రాంతంలో కనీసం 174 మంది పాలస్తీనా పిల్లలు మరణించారని యునిసెఫ్ తెలిపింది.
ఫిన్లాండ్లో నాటో సైనిక విస్తరణకు ప్రతిస్పందిస్తామని రష్యా ప్రకటించింది.
మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు సిరియా కోర్టు మంగళవారం మరణ శిక్ష విధించింది.
అమెరికా- గాజా ప్రణాళికను ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ తిరస్కరించారు
సౌదీ అరేబియాలో ప్రముఖ సోఫా తయారీ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది బంగ్లాదేశ్ వలస కార్మికులు మరణించినట్లు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవబోమని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జిసి) ఆదివారం ప్రకటించాయి.