12వ రోజు కొనసాగుతోన్న అంగన్వాడీల నిరవధిక సమ్మె

అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలంటూ … అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె శనివారంతో 12వ రోజుకు చేరుకుంది. కనీస వేతనం అమలు చేయాలని, అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే కార్యక్రమాన్ని వివిధ రూపాలలో ఉద్రిక్త చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చెవిలో పూలు పెట్టుకొని పలుచోట్ల ధర్నా నిర్వహించారు.

బాపట్ల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డుపై ఉన్న కార్లు, బస్సులు శుభ్రం చేస్తూ నిరసన తెలియజేస్తున్న అంగన్వాడి కార్యకర్తలు
రాజాంలో రిలే నిరాహార అంగనవాడిలా దీక్ష

భట్టిప్రోలులో అంగనవాడిలా నిరవధిక నిరాహార దీక్ష
సమస్యలు పరిష్కరించాలని అల్లూరి జిల్లా చీడికాడ మండలంలో అంగన్వాడీలు భారీ ర్యాలీ నిర్వహించి.. తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జరిగిన నిరసనలో విప్లవ గీతాలు ఆలపిస్తున్న అంగన్వాడీ టీచర్లు
కరపలో తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీల రిలే నిరాహార దీక్ష
పార్వతిపేరం మన్యం జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్‌ నిరవధిక సమ్మె
కాజులూరు పంచాయతీ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీలు మద్దతుగా పాల్గొన్న కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లు రాజబాబు
కదిరి పట్టణంలో అంగన్వాడీల సమ్మెలో భాగంగా 12 వరోజు రోడ్లు భవనాల అతిథి గృహం నుండి మౌన ప్రదర్శన
గంగవరం మండలం ప్రాజెక్టు అంగనివాడీల నిరసనలో మాట్లాడుతున్న గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోత.రామారావు
కడప అర్బన్ ప్రాజెక్టు ఎదుట సమ్మెలో అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు
పెదబయలులో 12వ రోజు మోకారిళ్లిన అంగన్వాడీల నిరసన
చాగల్లులో 12వ రోజుకి చేరిన అంగన్వాడీ దీక్షలు
అన్నమయ్యజిల్లా రాజంపేట అర్బన్‌లో ఒంటి కాలిపై అంగన్వాడీల నిరసన
సమ్మెలో ప్రసంగిస్తున్న సిఐటి యు నాయకులు దాసరి జనార్ధన్
పిచ్చాటూరు ఐసిడిఎఫ్ కేంద్రం వద్ద తమ డిమాండ్లను నెరవేర్చాలని 12వ రోజు నాలుగు మండలాల అంగన్వాడి కార్యకర్తలు నిరవధిక సమ్మెలో భాగంగా నిరాహార దీక్ష చేపట్టారు.
అంగన్వాడి దీక్షలో పాల్గొని ప్రసంగిస్తున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు కందారపు మురళి
జగన్ గారూ వేతనాలు పెంచకుంటే ఆకులు తిని బతకాల అంటూ నిరసన వ్యక్తం చేస్తున్న గన్నవరం అంగన్వాడీలు
12అంకెతో విన్నూతంగా నిరసన - ప్రజాశక్తి - వేంపల్లె
12అంకెతో విన్నూతంగా నిరసన – ప్రజాశక్తి – వేంపల్లె
అమరావతి కృష్ణమ్మ ఒడిలో అంగనవాడీల నిరసన
అమరావతి కృష్ణమ్మ ఒడిలో అంగనవాడీల నిరసన
అంగన్వాడీలు వినూత్న నిరసన - ప్రజాశక్తి మంగళగిరి
అంగన్వాడీలు వినూత్న నిరసన – ప్రజాశక్తి మంగళగిరి
తిరుపతిలో అంగన్వాడిలు నల్ల రెబ్బలను ధరించి వినూత్న నిరసన
తిరుపతిలో అంగన్వాడిలు నల్ల రెబ్బలను ధరించి వినూత్న నిరసన
రిలే దీక్ష చేపట్టిన అంగన్వాడి కార్యకర్తలు ప్రజాశక్తి మడకశిర రూరల్ - అనంతపురం
రిలే దీక్ష చేపట్టిన అంగన్వాడి కార్యకర్తలు ప్రజాశక్తి మడకశిర రూరల్ – అనంతపురం
 మండపేటలో అంగన్వాడీలు రిలే నిరాహారదీక్షలు
మండపేటలో అంగన్వాడీలు రిలే నిరాహారదీక్షలు
reddygudem madalam ntr district
reddygudem madalam ntr district
visaka anganwadi strike
visaka anganwadi strike
bapatla anganwadi strike
bapatla anganwadi strike
పెందుర్తి : స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె
పెందుర్తి : స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె
చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన - మన్యం
చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన – మన్యం
➡️