మంచుకొండల్లో చలికి వణుకుతూ పెళ్లి చేసుకున్న ఓ జంట : వీడియో వైరల్‌

Mar 1,2024 18:24 #trending twitter

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఎగిరే విమానంలోనో, సముద్రం లోపల పెళ్లి చేసుకున్న వధూవరులనే ఇప్పటివరకు చూశాం. తాజా మరో జంట మంచు కొండల్లో చలికి వణికిపోతూ.. వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివాహం హిమాచల్‌ ప్రదేశ్‌లోని స్పితి లోయలో జరిగింది. ఈ పెళ్లి వీడియోను హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వ అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అజరు బన్యాల్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వావ్‌ అంటున్నారు.

➡️