హైసెన్స్‌ నుంచి ఎక్స్‌పర్ట్‌ ప్రో ఎసి విడుదల

న్యూఢిల్లీ : వినియోగదారుల ఉపకరణాల తయారీదారు హైసెన్స్‌ కొత్తగా మార్కెట్లోకి కూలింగ్‌ ఎక్స్‌పర్ట్‌ ప్రో ఎసిని విడుదల చేసినట్లు తెలిపింది. దీని ప్రారంభ ధరను రూ.27,900గా నిర్ణయించింది. ఒక్క ఏడాది వారంటీ, ఐదేళ్ల పిసిబికి, 10 ఏళ్ల కంప్రెసర్‌ వారంటీతో లభిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఆన్‌లైన్‌లో విక్రయానికి అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

➡️