సామ్‌సంగ్‌ నుంచి గెలాక్సీ ఎం55 5జి

Apr 9,2024 20:47 #Business, #phone, #samsung

న్యూఢిల్లీ : సామ్‌సంగ్‌ కొత్తగా గెలాక్సీ 55, గెలాక్సీ ఎం 15 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ 5జి ఫోన్లకు నాలుగు సార్లు ఒఎస్‌ అప్‌గ్రేడ్‌తో సహా ఐదేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్‌తో అందిస్తున్టఉ్ల పేర్కొంది. ఎం55 5జిని 6.7 అంగుళాల హెచ్‌ఎఫ్‌డి సహా సూపర్‌ అమోలెడ్‌ ప్లస్‌ డిస్‌ప్లేతో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. 50ఎంపి మెయిన్‌ కెమెరాతో పాటు సెల్ఫీ కోసం కూడా 50 ఎంపి కెమెరాను కలిగి ఉంది. దీని ప్రారంభ ధరను రూ.26,999గా ప్రకటించింది. గెలాక్సీ ఎం15 5జి ప్రారంభ ధరను రూ.14,499గా పేర్కొంది.

➡️