ITC: ఇప్పీకి క్రికెట్‌ దిగ్గజాల ప్రచారం

Jun 17,2024 20:57 #Business, #Team India, #yippe

హైదరాబాద్‌ : ఐటిసి లిమిటెడ్‌కు చెందిన ఇన్‌స్టాంట్‌ నూడుల్‌ అయినా సన్‌ఫీస్ట్‌ ఇప్పీకి క్రికెట్‌ దిగ్గజాలు రాహుల్‌ ద్రావిడ్‌, జస్ప్రిత్‌ బుమ్రా, సూర్య కుమార్‌ యాదవ్‌లను ప్రచారకర్తలుగా నియమించుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. వీరితో ఇప్పీ టాస్‌ క్యాంపెయిన్‌ను చేపట్టినటు ఐటిసి లిమిటెడ్‌ ఫుడ్‌ బిజినెస్‌ చీఫ్‌ అపరేటింగ్‌ ఆఫీసర్‌ కవితా చతుర్వేది పేర్కొన్నారు. ఈ నూతన ప్రచారాన్ని రాహుల్‌ ద్రావిడ్‌ ప్రారంభించారన్నారు.

➡️