ఒప్పో నుంచి రెనో11 సీరిస్‌ విడుదల

Jan 12,2024 21:20 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీదారు ఒప్పో కొత్తగా రెనో11 సీరిస్‌ను విడుదల చేసింది. ఇందులో ఒప్పో రెనో11 ప్రో 5జి, రెనో11 5జి ఫోన్లను ఆవిష్కరించింది. 50ఎంపి, 8ఎంపి, 32 టెలిపోటో ఎంపి కెమెరాలు సహా సెల్పీ కోసం 32 ఎంపి కెమెరాను ఇందులో అమర్చింది. జనవరి 25 నుంచి లభ్యమవుతాయని తెలిపింది. ఒప్పో రెనో11 ప్రారంభ వేరియంట్‌ 8జిబి, 128 జిబి ధరను రూ.29,999గా నిర్ణయించింది.

➡️