Soch: రాష్ట్రంలో 11 స్టోర్లకు విస్తరించిన సోచ్‌

Jun 17,2024 20:37 #Business, #soch, #store's glasses

ప్రజాశక్తి – బిజినెస్‌ బ్యూరో : ప్రముఖ ఫ్యాషన్‌ వస్త్ర ఉత్పత్తుల రిటైల్‌ చెయిన్‌ సోచ్‌ కొత్తగా కాకినాడలో తమ స్టోర్‌ను తెరిచినట్లు ప్రకటించింది. కొత్త స్టోర్‌ను 1152 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో 11 స్టోర్లకు విస్తరించినట్లయ్యిందని వెల్లడించింది. ప్రస్తుతం తమకు దేశంలోని 65 నగరాల్లో 175 స్టోర్లు ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలిపింది.

➡️