ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డికి ధన్యవాదాలు

Dec 21,2023 19:28
మహీధర్‌రెడ్డిని కలిసిన మస్తాన్‌ వలి

మహీధర్‌రెడ్డిని కలిసిన మస్తాన్‌ వలి
ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డికి ధన్యవాదాలు
ప్రజాశక్తి- కందుకూరు : జిల్లా మైనారిటీ జాయింట్‌ సెక్రెటరీగా షేక్‌ మస్తాన్‌వలి నియ మితులయ్యారు. ఈ సందర్భంగా షేక్‌ మస్తాన్‌ వలి ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి కతజ్ఞ తలు తెలిపారు. మస్తాన్‌ వలి మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన వారికి పార్టీ గుర్తింపు ఉంటుందని వెల్లడించారు. ఆయన ఎంఎల్‌ఎ మాను గుంట మహీధర్‌రెడ్డి, సిఎం జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కందుకూరు పట్టణంలో ఉన్న వైసిపి నాయకులు ముఖ్య నేతలు ఉన్నారు.

➡️