ఏడిదలో ‘వికసిత్‌ భారత్‌’

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆశీర్వాదం

ప్రజాశక్తి-మండపేట

మండలంలోని ఏడిద గ్రామ సచివాలయంలో ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’ కార్యక్రమం గ్రామ సర్పంచ్‌ బూరిగ ఆశీర్వాదం అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వము అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వాటి ప్రగతి ప్రజలకు వివరించారు. కార్యక్రమములో ఎంపిడిఒ ఐదం రాజు, ఎఒ ఏసుబాబు, వైస్‌ ఎంపిపి పసుమర్తి నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️