‘తెలుగుదేశం’ గెలుపు అత్యవసరం

Dec 3,2023 00:21

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌: రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపు అత్యంత అవసరమని, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌రావు తెలిపారు. జనం కోసం జనార్ధన్‌, బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం శనివారం ఒంగోలు మండలం చేజర్లలో ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో కామేపల్లి శ్రీనివాసరావు, పోలవరపు వెంకట రామయ్య, నలల్మఓతు గంగాధర్‌, గ్రామ కమిటీ అధ్యక్షులు గద్దె కృష్ణ, చేజర్ల పవన్‌, టి.శేషయ్య, సి.శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీనివాస్‌, మాచవరపు వెంకట శేషయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️