బైక్‌ను ఢీకొట్టిన లారీ : వ్యక్తి మృతి

Nov 28,2023 13:30 #bike, #hit, #lorry, #person died

మార్కాపురం (ప్రకాశం) : బైక్‌ను లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం మార్కాపురం-ఒంగోలు జాతీయ రహదారిపై జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️