మహిళా శక్తిని ప్రోత్సహించాలి : ఎపిఎం

ప్రజాశక్తి – ముసునూరు

వైఎస్‌ఆర్‌ వెలుగు క్రాంతి పథకం కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో మహిళాశక్తిని ప్రోత్సాహించాలంటూ మండల ఎపిఎం కుంటంబాబు పేర్కొన్నారు. బుధవారం మండలకేంద్రమైన ముసునూరులో వెలుగు మహిళా సిబ్బంది జెండర్‌ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ కార్యక్రమాలు నిర్వహించారు. డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

➡️