మానసిక వికలాంగులపెళ్లి రోజు వేడుకలు.

Dec 1,2023 23:00
భోజనాలు వడ్డిస్తున్న దృశ్యం

భోజనాలు వడ్డిస్తున్న దృశ్యం
మానసిక వికలాంగులపెళ్లి రోజు
వేడుకలు.ప్రజాశక్తి-కందుకూరు:శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్‌ సొసైటీ కందుకూరు వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలికివాయి రవీంద్రబాబు, ఆదిలక్ష్మి దంపతుల పెళ్ళి రోజు సందర్భంగా వారి కుమారుడు తేజ వర్థన్‌, కుటుంబ సభ్యుల సహకారంతో కందుకూరు పట్టణం కోవూరు రోడ్డులో ఉన్న స్వర్ణ స్వయంకషి మానసిక వికలాంగుల ఆశ్రమంలో పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షులు సేవాహదయ రవ్వా శ్రీనివాసులు,దాతలు పాల్గొన్నారు.

➡️